బాల్యం ఎవరికైనా సరే ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. చిన్ననాటి స్మృతులు, అప్పుడు జరిగిన సంఘటనలు ఎప్పుడు ప్రత్యేకమే. ఇక చిన్నప్పటి ఫొటోలు చూస్తే.. మనకు మనమే చిన్నపిల్లల్లా ఫీలవుతాం. ఇక అభిమాన హీరోల బాల్యంలో దిగిన ఫొటో కనిపిస్తే మాత్రం.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో కొనసాగుతున్న ఓ హీరో చిన్నప్పటి పిక్ వైరల్ అయింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? […]