బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆన్‌లైన్ ట్రోలింగ్, బాడీ షేమింగ్‌పై గట్టిగా స్పందించారు. ఇంటర్నెట్‌లో వచ్చే నెగటివ్ కామెంట్లకు భయపడి కూర్చుంటే లైఫ్‌లో అస్సలు ముందుకు వెళ్లలేమని ఆమె తేల్చి చెప్పారు. లండన్‌లో జరిగిన తన బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ యానివర్సరీ ఈవెంట్‌లో కత్రినా ఈ విషయాలను పంచుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత కత్రినా రీసెంట్‌గా ఫస్ట్ టైమ్ ఓ ప్రోగ్రామ్‌లో కనిపించినప్పుడు, కొందరు నెటిజన్లు ఆమె లుక్స్ మరియు బాడీ షేప్‌పై దారుణంగా కామెంట్లు […]