దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల పవిత్ర కాలంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మను కొలుస్తూ ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. అయితే ఇంట్లో గర్భిణులు ఉన్నప్పుడు.. “మేము కూడా ఈ ఉపవాసాలు ఉండొచ్చా? కడుపులోని బేబీపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?” అనే సందేహాలు సర్వసాధారణంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పలు కీలకమైన సూచనలు చేస్తున్నారు. చాలామందికి ఒక పూట భోజనం మానేస్తే బిడ్డకు ఏదో అయిపోతుందనే ఆందోళన […]