ఈ మద్య దేశంలో పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మానవ తప్పిదాల వల్ల కొన్ని.. సాంకేతిక లోపాల వల్ల మరికొన్ని రైళ్లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఇటీవల శబరి ఎక్స్ ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది.. కొంత మంది ఆకతాయిలు గుంటూరు స్టేషన్ వద్ద పట్టాలపై రాడ్డు పెట్టి ఉండటాన్ని లోకో పైలెట్ గుర్తించి అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మద్యనే షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు లో […]