నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడింది, మానేయాలని బుద్ధిగా చెప్పినా వినిపించుకోవడం లేదు.. అంతే కాకుండా ఆమెకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న లక్షీశ్ ప్రభుతో రిలేషన్ పెట్టుకుంది. ఇటీవల ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో నిలదీశానని నమిత భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు.