Telegram: కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు కొంతమంది దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని రెడీగా ఉంటారు. అయితే, సినిమా హాల్లో కాదు.. ఏదైనా పైరేట్ సినిమా వెబ్‌సైట్లలో చూడ్డానికి. ప్రస్తుత కాలంలో దొంగ సినిమాలు చూడటానికి ఎక్కువ మంది నెటిజన్లు టెలీగ్రామ్‌ను వాడుతున్నారు. అందులో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే వారి పాలిట సమస్యగా మారనుందని సమాచారం. దొంగతనంగా సినిమాలు విడుదల చేయ్యటమే కాదు.. చూడటం కూడా నేరమే. అది కాపీ రైట్ వాయిలేషన్ […]