ఫిల్మ్ డెస్క్- మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా మా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జివితా రాజశేఖర్, హేమ వంచి వారంతా ఈ సారి మా అధ్యక్ష్య పదవికి పోటీ పడుతున్నారు. దీంతో మా ఎన్నికలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తున్నాయి. ఐతే మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మా సభ్యత్వం ఉండాలి. కానీ మా సభ్యత్వం దొరకాలంటే అంత […]