తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఢిల్లీలో అవమానం జరిగిందా అంటే అవుననే అంటున్నారు తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోలు అంశంపై ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ప్రయాణంలో అవేశంతో వెళ్లిన కేసీఆర్ ప్రధానితో పాటు పలువురి కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దక్కలేదు. కళ్లు కాయలు కాసేలా నాలుగు రోజుల పాటు వేచి చూసిన ఫలితం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో తెలంగాణ మంత్రులు బీజేపీ తీరుపై విరుచుకుపడుతున్నారు. కావాలనే అపాయింట్ […]