కేరళ అందాల కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన పరదా సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసింది. అటు తేజ సజ్జా సినిమా మిరాయ్ ఓటీటీ కూడా ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్‌లో ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన పరదా సినిమా ఫరవాలేదన్పించింది. గత నెల 22న విడుదలైన ఈ సినిమా అప్పుడే ఓటీటీలో వచ్చేసింది. ఏ మాత్రం చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రాజేంద్ర […]