ఇటీవల వరుసగా రాజకీయ నేతలు తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఫిబ్రవరిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మరణించారు. ఈ మరణ వార్తలు మర్చిపోక ముందే మరో నేత కన్నుమూశారు.
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఓ యువకుడు మరణించాడు. అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే అతని అన్న కూడా అదే రోజు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పలితం లేకపోవడంతో మార్గమధ్యలోనే ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఒకే రోజు వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి గ్రామం. ఇక్కడే […]
ఎన్నో ఆశలతో వివాహం చేసుకుంది. ఓ కుమారుడు కూడా పుట్టాడు. కానీ, భర్తతో గొడవలతో విడాకులు తీసుకుంది. ఆమె జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. ఆనందంగా సాగిపోతున్న సమయంలో రెండో భర్త బుద్ధి పెడదారి పట్టింది. అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఆ మహిళతో కలిసి జీవించాలంటూ హింసించడం మొదలు పెట్టాడు. ఆ చేష్టలకు విసిగిపోయిన మహిళ రూ.5 లక్షల సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య […]
అమ్మ, నాన్న.. ప్రపంచంలో వీరిద్దరికి మించిన అండ ఇంకేమైనా ఉంటుందా? అస్సలు ఉండదు. కానీ.., వీరిద్దరూ బతికే ఉన్నా.., ముగ్గురు ఆడపిల్లలు అనాధలుగా పెరగాల్సి వస్తే? అలానే పెరిగి, పెళ్లిళ్లు చేసుకున్న తరువాత.. ఆ అమ్మ తిరిగి వస్తే? ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? లేదు.. జగిత్యాల జిల్లాలో నిజంగా జరిగిన సంఘటన. ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా.. మెట్ పల్లి మండలం.. జగ్గా సాగర్ అనే గ్రామంలో లక్ష్మీ అనే మహిళ […]