ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెలబ్రెటీలు.. వారి బంధులువు కన్నుమూస్తున్నారు. తాజాగా నటుడు మహర్షి ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు రాఘవ సినీ,టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ఇక రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో హీరోగా […]