సాధారణంగా ఒక హీరోకు స్టార్ ఇమేజ్ రాగానే, సేఫ్ గేమ్ ఆడుతూ ఒకే తరహా కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. కానీ, భాషతో సంబంధం లేకుండా, కేవలం తన కథల ఎంపికతోనే కోట్లాది మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న ఏకైక హీరో దుల్కర్ సల్మాన్. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు ఆయన్ని తమ సొంత స్టార్ హీరోలా ఓన్ చేసుకున్నారంటే దానికి కారణం ఆయన స్టోరీ సెలక్షన్లో ఉన్న ఆ అద్భుతమైన మ్యాజిక్! ఒక సినిమాకు, […]