సంసార సాగరం ఈదడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా ఇద్దరు భార్యల ముద్దుల మొగుళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిందే. భార్యలిద్దరు పరస్పర అంగీకారంతో నడుచుకుంటే పర్వలేదు. ఇద్దరూ పంతానికి, పట్టింపుకులకు పోతే మనోడికి రోజూ మద్దెల దరువే. ఇలాంటివి సినిమాల్లో చూస్తే పగలబడి నవ్వుకుంటారు. థాయ్ లాండ్ కి చెందిన ఓ వ్యక్తి ఒకరు కాదు.. ఇద్దరు కాదు ముగ్గురు కాదు.. ఏకంగా ఎనిమిది మందిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. […]