మన దేశంలో గోవా అత్యంత ప్రముఖ పర్యాటక స్థలం అని తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఇక్కడ సేద తీరడానికి పర్యాటకులు వస్తుంటారు. గోవా సంస్కృతి కూడా పాశ్చాత్యదేశాల సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా బాగానే జరుపుకుంటారు. తాజాగా భారతదేశంలో మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియం గోవాలో ప్రారంభమైంది. ఇందులో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే పాతకాలం నాటి మద్యం తయారీ వస్తువులను ఉంచారు. చెక్క డిస్పెన్సర్లు, మద్యం కొలిచే పరికరాలు, గ్లాస్ […]