ధోనీ చివరి బంతికి సిక్స్ కొట్టలేదని చాలామంది బాధపడుతున్నారు. మరికొందరు విమర్శిస్తున్నారు. కానీ వాళ్లందరూ ఈ స్టోరీ చదివితో ఓ విషయం తెలుసుకుంటారు. ధోనీ నిజంగా గ్రేట్ అని ఒప్పుకొంటారు!
గెలవాలంటే చివరి ఓవర్లో 15 పరుగులు చేయాలి. మొదటి బంతికి నాలుగు పరుగులు వచ్చాయి. రెండో బంతికి రెండు, మూడో బంతికి ఒక్క పరుగు. ఇక 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతి డాట్ అయింది. దాంతో బౌలర్ నవ్విన వెటకారపు నవ్వు బ్యాట్స్‌మెన్‌లో కసిని పెంచింది. ఎంతలా అంటే చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించేశాడు. ఈ ఉద్వేగ సంఘటన శుక్రవారం రాయల్ చాలెంజర్స్ […]