రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షం నీరు ప్రవహిస్తోంది. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెరువుల కట్టలు తెగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వాగులు పొంగి ఊర్లకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులు దాటేందుకు గ్రామస్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. అలా వాగు దాటేందుకు ప్రయత్నించిన మహిళ పెను ప్రమాదానికి గురైంది. ఆమెను కాపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లా […]