వరంగల్- ఒక్కోసారి రాజకీయ నాయకులు ఏంమాట్లాడతారో వారికే తెలియదు. కొన్ని సందర్బాల్లో కావాలని కొందరు మాట్లాడితే, కొన్ని సమయాల్లో అనుకోకుండా ఎదో మాట్లాడితే, ఇంకేదో అవుతుంది. చిన్న మాట కూడా చిలికి చిలికి గాలి వాన అయిన సందర్బాలు మనం చాలా చూశాం. ఇదిగో తెలంగాణ మంత్రి ఓ మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వరంగల్ జిల్లాలో పల్లే ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో ఓ మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి […]