మెట్రో.. భాగ్యనగరం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన ప్రాజెక్ట్. 71 కిలోమీటర్ల పొడవుతో, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్‌తో హైదరాబాద్ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. మొదట్లో రోజుకి 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తూ.., ఈ ప్రాజెక్ట్ కాసులు కురిపించింది. కానీ.., తరువాత కాలంలో హైదరాబాద్ మెట్రో నష్టాల బాట పట్టింది. కోవిడ్ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రంహోమ్ చేయడం మెట్రోకి తీరని నష్టాలనే మిగులుస్తున్నాయి. 2021 […]