ఇండియాలో ఎక్కువ క్రేజ్ ఉన్న స్పోర్ట్స్ ఏదంటే.. ఎవరైనా ఠక్కున చెప్పే పేరు క్రికెట్. ఈ ఆట మన దేశంలో ఒక మతంలా మారిపోయి కొన్ని దశాబ్దాలు అవుతోంది. అందుకే క్రికెట్‌ను కెరీర్‌గా స్వీకరించి.. దేశానికి ఆడాలని కలలు కనే యువకులు కోట్లలో ఉంటారు. కానీ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం అంత ఈజీ కాదు. భీకరమైన పోటీ ఉంటుంది. ఎంతో ఎక్స్‌ట్రీమ్ టాలెంట్ ఉంటే తప్పా టీమిండియాలో, ఐపీఎల్ జట్లలో చోటు దక్కదు. దాని కోసం […]