చావు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు పక్కనే ఉన్న మనవాళ్లు ఉన్నట్టుండి చనిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో గుండెపోటుతో చాలా మంది చనిపోతున్న విషయం తెలిసిందే. ఇటు చిన్న పిల్లల నుంచి అటు పండు ముసలవ్వల వరకు హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ఒకేసారి 30 మంది చనిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ […]