తీవ్రమైన నడుము నొప్పి, మూత్రం పోసేటప్పడు మంట వస్తుండడంతో ఆస్పత్రికి వెళ్లాడో వ్యక్తి. అవసరమైన స్కానింగ్లు తీస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలింది. ఆ రాయిని తీసివేసేందకు సర్జరీ అవసరమని చెప్పి, ఏకంగా కిడ్నీనే తీసేశాడు ఆ వైద్యుడు. అతని నిర్లక్ష్యం కారణంగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైద్య వృత్తికే కళకం తెచ్చే ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. ఖేడా జిల్లా వాంగ్రోలి గ్రామానికి చెందిన దేవేంద్రభాయ్ రావల్ అనారోగ్యంతో బాధపడుతూ బాలాసినూర్లోని కేఎంజీ […]