ఈ మధ్యకాలంలో తెరకెక్కుతున్న సినిమాల్లో అప్పుడప్పుడు దర్శకులు కూడా ప్రత్యక్షమవుతున్నారు. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రెండు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు ఆఫర్ దక్కించుకున్నాడు. కానీ ఈసారి దర్శకుడిగా కాదండి.. నటుడిగా. అదేంటి పూరీ జగన్నాథ్ యాక్టింగ్ ఏంటని షాక్ అవ్వకండి. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ ట్వీట్ ద్వారా తెలిపారు. మెగాస్టార్ చిరు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో […]