సాధారణంగా రైలు ప్రయాణాలు అంటే హడావుడి.. పెద్ద పెద్ద శబ్దాలు.. గందరగోళంగా ఉంటుంది. తాజాగా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి జైలుకు పంపాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు గుంపులుగా ప్రయాణించే ప్రయాణికులు అర్థరాత్రి వరకు మాట్లాడకూడదని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత అన్ని లైట్లు ఆపేయాలనే […]