ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా వివాహితులపై దాడులు మరింత వేగం పెరిగిన విషయం తెలిసిందే. పెళ్లైన కొంత కాలం భార్యాభర్తల అన్యోన్య జీవితాన్ని బాగానే సాగినా ఒక సంవత్సరం గడిచే లోపే వరకట్న వేధింపులు, గృహ హింస, భార్యపై అనుమానం ఇలా అనేక రకాల కారణాలతో వివాహితలు ఆత్మహత్యలు చేసుకోవటం లేక దారుణ హత్యలకు గురవటం చూస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఉత్రా కేసు, విస్మయ ఘటనలు దేశ వ్యాప్తంగా […]