రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. బాత్ రూం వాడకంలో గొడవ చెలరేగడంతో యువకుడి కృరంగా ప్రవర్తించి అతని మలద్వారం గుండా 4 అడుగుల షవర్ పైప్‌ను బలవంతంగా చొప్పించాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడికి, డాక్టర్ దినేష్ దత్ శర్మ నేతృత్వంలోని బృందం క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువకుడిని జోధ్‌పూర్ వైద్యులు ఎలా కాపాడారు? శస్త్రచికిత్సలో ఎదురైన సవాళ్లేంటి? రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న మధురదాస్ మాథుర్ […]