అమెరికా ఎంతో మంది ఔత్సాహికుల కలల ప్రపంచం. అగ్రరాజ్యంలో పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించాలి.. ఇది ఎంతో మంది భారతీయుల స్వప్నం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా అమెరికాలోనే కంపెనీలు స్థాపించే స్థాయికి ఎదిగారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కంపెనీలను ఏర్పాటు చేసి అత్యంత ధనంతువల జాబితాలో చేరారు. మహర్షి సినిమాలో మహేష్ బాబు నిరుపేద కుటుంబంలో జన్మించి.. కష్టపడి చదివి అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదుగుతాడు. అది […]