మనోళ్లు చాలామంది ‘రైల్వే మనదే.. ట్రైన్ మనదే’ అనుకుని టికెట్ లేకుండా దర్జాగా ఎక్కేస్తుంటారు. టీటీఈ వస్తే బాత్రూమ్‌లలో దాక్కోవడం, లేదంటే ఏదో ఒక కథ చెప్పి ఎస్కేప్ అవ్వడం చూస్తుంటాం కదా? ఇకపై ఆ పప్పులు ఉడకవు బాస్! ఈ జన విశ్వాస్ చట్టం ప్రకారం వితౌట్ టికెట్ దొరికితే ముక్కు పిండి వసూలు చేస్తారు. అపరాధ రుసుములను, అంటే జరిమానాలను భారీగా పెంచేశారు. చిన్న చిన్న తప్పులకి జైలు శిక్షలు తీసేశారు కానీ.. జేబులు […]