బ్రిటిష్ నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన జేమ్స్‌బాండ్ పాత్ర సాహిత్య ప్రపంచంలోనే పెను సంచలనం మారింది. ఒక నవల లోని పాత్ర వెండితెరపై ఆవిష్కరించడం.. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానించడం నిజంగా అద్భుతమైన విషయం. బాండ్ తీరుతెన్నులు, అందచందాలు, తెలివితేటలు, పదునైన చూపులతో ఆకట్టుకుంటూ 50 ఏళ్లుగా సినీ ప్రియులకు ఫేవరేట్‌గా మారిపోయాడు. ఇక జేమ్స్ బాండ్ చిత్రాలు అంటే ముఖ్యంగా బైక్, కారు చేజింగ్ సీన్లే ఎక్కువగా ఉంటాయి. అంతే […]