బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’తో రెడీ అయిపోయారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. దసరా పండుగ కానుకగా అక్టోబరు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. అయితే, ఈ సినిమా విడుదల కంటే ముందే తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ‘జైలర్ 2’ బిజినెస్‌కు భారీ బూస్ట్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది! ఈ సినిమా తెలుగు […]