ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోయింది. టెక్నాలజీ మార్పులతో వైద్య చరిత్రలో ఎన్నో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. కానీ ఓ డాక్టర్ మాత్రం వైద్య చరిత్రలో ఓ అద్భుతాన్ని సృష్టించాడు.మన శరీరభాగాల్లో అని సున్నితమైన కంటికి యాపిల్ ఐఫోన్13తో వైద్యం చేస్తున్నాడు. కంటి చూపును మెరుగు పరిచటానికి ఐఫోన్ తో అద్భుతాలు చేస్తున్నారు ‘టామీ కార్న్’ అనే డాక్టర్. ఫోన్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ టెక్నాలజీని ఉపయోగించి కంటిచూపు సమస్యలను ఐఫోన్‌తో పరిష్కరిస‍్తున్నారు. ఇది వినటానికి వింతగా అనిపించినా.. ఆ వైద్యుని […]