ఇంటర్ పరీక్షలు ఆపలేమని తేల్చి చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం ఈ పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువు విషయంలో […]