టీమిండియా 2023 వరల్డ్ కప్ ధ్యేయంగా కసరత్తులు మెుదలు పెట్టింది. అందులో భాగంగానే రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సెలెక్షన్ కమిటీని కూడా నియమించడానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది. అయితే 2023 లో జరిగే వరల్డ్ కప్ లో అతడికి మాత్రం కచ్చితంగా చోటు లభిస్తుందని జోష్యం చెబుతున్నాడు టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్. అతడు ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తే టీమ్ లో గ్యారంటీగా స్థానం లభిస్తుంది అందులో […]
ప్రస్తుతం జరుగుతున్న మూడు టెస్టుల ఫ్రీడమ్ సిరీస్ తర్వాత భారత్-సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించింది. గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. అందుకే రోహిత్ శర్మ స్థానంలో రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించి రోహిత్ శర్మకు సారథి బాధ్యతలు అప్పగించారు. […]