భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య సిరీస్ డిసైడర్ మ్యాచ్ నేడు(మంగళవారం) ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరుజట్లు 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. దీంతో కేప్ టౌన్‌లో జరగనున్న మూడో టెస్టులో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలవనుంది. టీమిండియాకు ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ విజయం లేదు. దీంతో ఎలాగైన మూడో టెస్టులో విజయం సాధించిన సిరీస్ విజయం లోటును తీర్చాలని కోహ్లీ సేన బలంగా ఫిక్స్ అయింది. అలాగే ఈ టెస్టులో పలు రికార్డులకు వేదిక […]