మరోసారి వైట్ హౌస్ నుంచి భారత్కు గట్టి షాక్ తగిలింది. మిత్రదేశం అంటూనే వాణిజ్య చర్చల్లో సుంకాలను ఆయుధంగా వాడుకుంటోంది అమెరికా. తాజాగా నిన్న అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం — అంటే USTR — విడుదల చేసిన ప్రతిపాదనలు అంతర్జాతీయ వాణిజ్య ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే భారతీయ ఉత్పత్తులపై 17 శాతం సుంకంతో సరిపెట్టుకోవచ్చట.. లేదంటే ఏకంగా 25 శాతం వరకు అదనపు టారిఫ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందట! ఇది కేవలం […]