Gummitham Tanda: గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ప్రకటించింది. ప్రపంచలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ రెనివబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్‌కో 5410 మెగావాట్ల ఈ హైబ్రిడ్ మెగా ప్రాజెక్టును కర్నూలులోని గుమ్మటం తాండలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 15 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సోలార్, విండ్, హైడల్ విద్యుత్‌ను ఉత్పత్తి […]