భార్యాభర్తల వివాహ జీవితంలో ఎన్నో అనుభూతుల మధ్య వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలు బుగ్గిపాలవుతున్నాయి. ఇలా కొంతమంది పెళ్లైన భార్యభర్తలు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతున్నారు. భర్తను కాకుండా భార్య, భార్యను కాకుండా భార్య ఇలా తెర వెనుక కుంపటిలో వేలు పెట్టి ఎటు కాకుండా పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. యూపీలోని మురాదాబాద్ జిల్లా మఝోలా ప్రాంతంలో పెళ్లైన భార్యాభర్తలు సంసారాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా కొన్నాళ్లు గడిచి వీరికి ఓ […]