ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నీలి చిత్రాల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలతో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. భర్త చేసే పోర్న్ బిజినెస్ తో శిల్పా శెట్టికి కూడా సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శిల్పా శెట్టిని ముంబయి పోలీసులు విచారించారు. ఐతే తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని, హాట్ […]