జీవితం అంటేనే కష్టసుఖాల కలయికతో సాగే ప్రయాణం. అలాంటి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలపై ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగాలి. అయితే కొందరి జీవితాల్లో కష్టాలు మాత్రమే నిత్యం పలకరిస్తూ ఉంటాయి. అలా కష్టాలను సైతం ఎదుర్కొంటూ మొండిగా ముందుకెళ్తున్న కొందర్ని.. విధి మరింతా దీన స్థితిలోకి నెట్టేస్తుంది. అచ్చం అలాగే ఓ కుటుంబం విషయంలో జరిగింది. భర్త గుండె జబ్బుతో బాధ పడుతుండటంతో కుటుంబ పోషణ మొత్తం ఆ ఇంటి ఇల్లాలిపై పడింది. కూలీ పనులు […]