భర్త కోసం భార్య పడిన ఆవేదన ముగిసింది. తండ్రి కోసం ఓ పాప పడిన తపన నేటితో తెరపడింది. అక్రమంగా, అన్యాయంగా తన తండ్రిని అరెస్టు చేయగా.. అతడి కోసం ఆ పాప చిన్నపాటి పోరాటమే చేసింది. హక్కుల అంటేనే సరిగ్గా తెలియని వయసులో తన తండ్రికి దక్కాల్సిన హక్కుల గురించి మాట్లాడి దేశమంతా ఆశ్చర్య పరిచేలా చేసింది. రెండేళ్ల తర్వాత జైలు గోడల నుండి బయట పడిన తండ్రి కోసం పాప ఎదురు చూస్తోంది. ఆ […]