స్త్రీని గౌరవించడం మన అందరి కనీస బాధ్యత. కానీ.., ఆ ఆటో డ్రైవర్ మాత్రం విచక్షణ కోల్పోయి తనకి సాయం చేసిన మహిళనే కాలితో తన్నాడు. ఇప్పుడు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ., కటకటాలు లెక్క పెడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., విజయవాడకి చెందిన గోవర్ధని అనే మహిళని ఆటో డ్రైవర్ పోకల గోపి కృష్ణ కాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. గోపి కృష్ణ.. గోవర్ధని వద్ద 3 లక్షల […]