హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మరోసారి గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టు బట్టబయలైంది. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారుల కళ్లు గప్పి కోట్లాది రూపాయల విదేశీ బంగారాన్ని నగరంలోకి తరలించేందుకు వేసిన హైటెక్ ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయింది. ఏకంగా రెండు కోట్ల పాతిక లక్షల రూపాయల విలువైన 1.48 కిలోల విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు వేసుకున్న దుస్తుల కింద ప్రత్యేకంగా తయారు చేసిన పౌచ్‌లో ఈ గోల్డ్‌ను […]