ఒకవైపు పటిష్టమైన సెక్యూరిటీ సిస్టమ్.. మరోవైపు అత్యాధునిక స్కానింగ్ మెషీన్లు.. ఇన్ని కట్టుదిట్టమైన నిఘా వలయాలను దాటుకుని ఒక వ్యక్తి ఏకంగా అమ్మవారి గర్భాలయం వరకు రహస్య కెమెరాతో వెళ్లగలిగాడంటే మీరు నమ్ముతారా? దక్షిణ కాశీగా విరాజిల్లే అత్యంత పవిత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఇప్పుడు ఇదే జరిగింది. మొన్నటికి మొన్న ప్రసాదాల పోటులో జరిగిన అగ్నిప్రమాద ఘటన నుంచి భక్తులు ఇంకా తేరుకోకముందే, ఆలయ భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెడుతూ మరో సంచలన ఘటన వెలుగులోకి […]