Madhavan: హీరో మాధవన్ ప్రస్తుతం తాను నటించి, తెరకెక్కించిన ‘రాకెట్రీ’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హీరో సూర్యతో వీడియో చిట్ చాట్ లో పాల్గొన్నాడు. ఇద్దరూ చాలాసేపు పలు కీలక విషయాలు షేర్ చేసుకున్న తర్వాత.. మాధవన్ గజిని మూవీ గురించి ప్రస్తావించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. గజిని మూవీ ఆఫర్ మొదటగా తనకే వచ్చిందని.. కానీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు. వీడియో చాట్ లో మాధవన్ మాట్లాడుతూ.. […]