ఇంట్లో అల్లరిగా ఆడుకోవాల్సిన ఈ పసి పాప ఆస్పత్రి బెడ్ పైన కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి వైద్యానికి ఏకంగా అక్షరాల రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ కావాలంటూ వైద్యులు తేల్చి చెప్పారు. రెక్కడితే డొక్కాడని కుటుంబాలు కావటంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వేలల్లో ఒకరికి వచ్చే ఈ జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల పసికందు బాధపడుతూ ఉంది. ఇక ఇప్పటి వరకు ఉన్నదంత […]