ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ తమ సత్తా చాటుతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం,రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్నారు. రంగం ఏదైనా టాప్ పొజిషన్ నో దూసుకుపోతున్నారు. తాజాగా మరోసారి దీనిని నిజం చేసి చూపింది 18 ఏళ్ల తెలుగు అమ్మాయి. న్యూజిలాండ్‌లో తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా చెందిన గడ్డం మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం రవికుమార్ దంపతులు 21 […]