దేశ రాజధాని ఢిల్లీ తుపాకీ చప్పులతో ఒక్కసారిగా ఉలిక్కి పండింది. రోహిణీ కోర్టులో కాల్పుల కలకలం.. అందరినీ కలవర పెట్టింది. సినీ ఫక్కీలో దుండగులు లాయర్ల వేషధారణలో వచ్చి గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కాల్చి చంపారు. అసలు ఏం జరుగుతోందో అని ఆలోచించేలోపే బుల్లెట్ల వర్షం కురిపించారు దుండగులు. రోహిణీ కోర్టు రూమ్ నంబర్ 207లో గ్యాంగ్‌వార్ చూసి అందరూ ఉలిక్కి పడ్డారు. అసలు ఏం జరిగిందంటే జైలులో ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని ఓ […]