పోలీస్ వ్యవస్థ పై ప్రజల్లో భిన్న మైన అభిప్రాయాలు ఉంటాయి. విధి నిర్వహణలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఓ రకమైన భయం ఉంటుంది. పోలీసులు నిత్యం ప్రజల రక్షణ కోసం తమ కుటుంబ జీవితాలను కూడా త్యాగం చేస్తుంటారు. ఇదే సమయంలో కొందరు పోలీసుల తీరు జనాలకి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు పోలీసులు.. రోడ్డు వెంబడి పండ్లు అమ్ముకునే వారిని ఇబ్బందులు పెట్టడుతుంటారు. తాజాగా ఓ పుచ్చకాయలు అమ్ముకునే వ్యక్తి.. తక్కువ ధరకు ఇవ్వలేదని ఓ […]