భారతదేశంలో రైలు ఎక్కాలంటే ముందుగా టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ టికెట్ లేకపోతే ఫైన్స్ , అప్పుడప్పుడు క్రిమినల్ కేసెస్ ఎదుర్కోవాల్సి వస్తుందని మనందరికీ బాగా తెలుసు. కానీ, మన దేశంలోనే ఎటువంటి టికెట్ అవసరం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఛార్జీ చెల్లించకుండా ఎంచక్కా రోజూ ప్రయాణించగల రైలు సర్వీస్ అందుబాటులో ఉందంటే మీరు నమ్మగలరా? వినడానికి నిజంగానే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నూటికి నూరు శాతం వాస్తవం. ఆధునిక వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ […]