ఆకాశంలో వేల అడుగుల ఎత్తు… విమానంలో 174 మంది ప్రాణాలు… గమ్యం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్… కాక్‌పిట్‌లో మాత్రం ప్రాణాంతక పోరాటం. ఒక్క క్షణం తేడా జరిగి ఉంటే ప్రపంచాన్ని కుదిపేసే మహా విషాదం జరిగి ఉండేది. కానీ అక్కడ నిలబడ్డది ఒక భారతీయుడు. తన ప్రాణం పోతున్నా ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చివరి శక్తి వరకు పోరాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్. ఇవాళ ప్రపంచం ముందు మరోసారి భారతీయుడి ధైర్యం ఏమిటో చూపించిన వ్యక్తి. దుబాయ్ […]