“రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు” టోర్నీలు మారుతున్నాగానీ టీమిండియా తలరాత మాత్రం మారడంలేదు. వరుస పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల ముందు ఆసియా కప్ లో.. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ లో.. ఎందుకు ఇలా జరుగుతోంది? జట్టులో ఆటగాళ్లు లేరా? ఎందుకు లేరు అందరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లే. మరెందుకు ఓడిపోతున్నారు అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. అందుకే అంటారు “అన్నీ ఉన్నాగాని ఆవగింజంత అదృష్టం ఉండాలని” మరి టీమిండియాకు అంత మాత్రం […]